మానవ జ్ఞానంబును మించినట్టి

565

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మానవ జ్ఞానంబును మించినట్టి మాధుర్య మౌ సంపూర్ణ ప్రేమ మా, మక్కువ దంపతుల బ్రేమ ముట్టి చక్కని యైక్యమందు జేర్చుమామాధుర్య మౌ సంపూర్ణ ప్రేమ మా, నీ మోద మొసంగి సర్వ శీలము భక్తి విశ్వాస నీతి న్యాయముల బరంగ జేయ వీరిన్ జేర్చుముదుఃఖంబు గెల్చు నానందంబుతో డ కష్టంబు లోర్చు సమాధానము రాబోవు నిత్యజీవమును పొంద ప్రాభవ మిమ్ము వీరి కేసువా.

Post a Comment

కొత్తది పాతది