హోమ్ 44 byOnline Lyrics List —నవంబర్ 01, 2024 0 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట సకల జగజ్జాల కర్తా భక్త సంఘ హృదయ తాప హర్తా యకలంక గుణమణి నికర పేటీ కృత ప్రకట లోకచయ పరమ దయాలయ ||సకల||నాదు నెమ్మది తొలఁగించుచుఁ బ్రతి వాదు లీమెయి నెంతో పాదుకొన్నారు బాధలందైనను సాధులఁభ్రోవ ననాది యైనట్టి నీవాధారమైయుండ ||సకల||దినకృత్యములఁ గష్టమంత చీఁకటినినే నీ కడ భక్తి మనవిజేయ వినుచు నా కష్టము వెస నష్టముగఁ జేయ ఘనముగ నాయందుఁ గరుణఁ జేసితివి ||సకల||తమ కాపు నన్నుఁ కాపాడఁగ నేనుత్తమ నిద్రఁ బొందితిఁ దనివిఁదీరఁ కొమ రొప్ప మేల్కొన్నఁ గూలిన మృత్యు భయముబొంద నా డెంద మందు నెల్లప్పుడు ||సకల||రాతిరి సుఖనిద్ర జెందఁ జేసి రక్షింప నను నీకె చెల్లు ప్రాతస్తుతుల్ జేయఁ బగలు జూచు తెల్వి ఖ్యాతముగా నాకుఁ గలుగఁజేసితివి ||సకల|| ✍ విలియం డాసన్ Sakala jagajjaala karthaa – bhaktha – sangha hrudhaya thaapa harthaa yakalanka gunamani – nikara petii krutha – prakata loaka chaya – parama dhayaalaya || Prabhu || Naadhu nemmadhi tholaginchuchu - prathi – vaadhu liimeye nenthoa paadhu konnaaru – baadha landhainanu – saadhulam broava na – naadhi yainatti nii – vadhaaramai yunda || Prabhu || Dhina kruthyamula kashta mantha – chiika – tini ne nii kada bhakthi - manavi cheya = vinuchu naa kashtamu – vesa nash tamuga cheya - ghanamuga naayandhu karuna chesithivi || Prabhu || Thama kaapu nannu kaapaadaga–nenu–ththama nidhra pondh ithi – thanivi thiira = komaroppa melkonna kuulina mruthyu bha – yamu bondha naa dendha – mandhu nellappudu || Prabhu || Raathiri sukha nidhra chendha – chesi – rakshimpa nanu niike – chellu –praathasthuthul cheya – pagalu – chuuchu thelvi – khyaathamuga naaku – kaluga chesithivi || Prabhu || ✍ William Dason akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి