హోమ్ 372 byOnline Lyrics List —నవంబర్ 05, 2024 0 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట ఓ మా తండ్రి నీదు నామము నిత్య మెన్‌ను చుండు గాక సకల లోకము క్షేమముగను విమలముగను జెన్ను మిరగఁ బరలోక ధాముఁడవై వెలయునట్టి ధన్య సౌజన్యమాన్య ||ఓ మా తండ్రి||నీ రాజ్యంబు రా నిమ్ము నీదు చిత్తము నేటుగఁ బరలోకమందున నే రీతిగను జేయఁబడునో యీ భూలోకమందు నట్టి దారి బొందఁ జేయవలెను ధర్మ మూర్తి సత్యవర్తి ||ఓ మా తండ్రి||నేటి యాహారంబు మాకుఁ గరుణఁజేసి నేటి కిచ్చి సూటి పరచుమి మేటి మా విరోధి జనుల మే మెటుల క్షమింతు మటుల మాటికిని క్షమింప నీవె మాకు వేరె లేరు సుమ్ము ||ఓ మా తండ్రి||మమ్ము శోధమునకు తేకుము కీడునుండి మరలఁ జేయు మమ్ము నేమనన్ ఇమ్మగు బల మహిమ రా జ్యమ్ములును సర్వకా లమ్ము నీవే మాదు ప్రార్థ న నమ్ముఁ జేకొమ్ము ఆమేన్ ||ఓ మా తండ్రి|| ✍ విలియం డాసన్ O Maa Thandri Niidhu Naamamu – Nithya Menu – Chundu Gaaka Sakala Loakamu = Kshemamuganu Vipulamuganu – Jennu Mirage Paraloaka – Dhaamudavai Velayu Natti – Dhanya Soujanya Maanya || O Maa Thandri || Nii Raajyambu Raanimmu – Niidhu Chiththamu – Netuga Paraloakamandhuna = Ne Riithiganu Jeya Badunoa – Yii Bhuuloakamandhu Natti - Dhaari Bondha Jeya Valenu – Dharma Muurthi Sathya Varthi || O Maa Thandri || Neti Yaahaarambu Maaku – Karuna Jesi – Neti Kichchi Suuti Parachumi – Meti Maa Viroadhi Janula – Me Metula Kshaminthu Matula – Maatikini Kshamimpa Niive – Maaku Vere Leru Summu || O Maa Thandri || Mammu Soadhanamunaku Thekumu–Kiidu Nundi – Marala Jeyu Mammu Nemanan = Eimmagu Baqla Mahima Raa – Jyammu Lunu Sarvakaa- Lammu Niive Maadhu Praardhana Nammu Je Kommu Aamen || O Maa Thandri || ✍ William Dason akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి