హోమ్చెట్టి భానుమూర్తి 201 byOnline Lyrics List —నవంబర్ 17, 2024 0 1 త్రిత్వమునకు స్తుతి రాగం - కాంభోజి తాళం - ఆది ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని} 2 జీవదాయక బ్రోవరా యిక } 2 జాలమేలనురా ||ప్ర||నిమిషనిమిషము నిను భజించెద నెమ్మనంబునను శమదమాది సుగుణశోభిత } 2సమ్మదిని నిమ్మా ||ప్ర|| ✍ చెట్టి భానుమూర్తి Prabhalamuganae - prasthuthinchedha - prabhuni krupalanni = prathi dhinamu ninu – prachura parachedha – prabhuda naa vibhudaa || Pra || || Pra || ✍ Chetty Bhanumurthi akk 9
కామెంట్‌ను పోస్ట్ చేయండి