హోమ్Purushotthamu.C 160 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట ఇదిగో శుభద రక్షణము దేవుఁడు పంపె నిదిగో శుభద రక్షణము సదమలంబగు పూర్వ సత్యవాక్యమునందు మృదువుగా దీర్ఘ ద ర్శుల చేతఁ బలుకఁబడె ||ఇదిగో||అలపిశాచముతోడను దేవుఁడు తొల్లిఁ బలుకు వాక్యము జాడను పొలతి సంతతి నిన్ను తలఁగొట్ట బుట్టునని తెలియఁజేసెను మోషె దీర్ఘ దర్శన వాక్య ||ఇదిగో||ఘన దివ్య బలిచేయను పాపములెల్లఁ దునిమి పుణ్యము లియ్యను ఒనరఁగ నీ కాల మునఁ గ్రీస్తు వచ్చునని మును దానియేలు బ ల్కెను దీర్ఘ దర్శనము ||ఇదిగో||యూద రాజ్యములోపట బెత్లేమనెడి యూరఁ గ్రీస్తుడు బుట్టుట ఆదిలోన మీకా యను దీర్ఘ దర్శిచే మోదమునఁ దెల్పబడె ముందు వేదమునందు ||ఇదిగో||మన దోషముల కొఱకునై యేసుని కాయ మది గాయముల హ్రస్వమై మన రక్షకుని పాట్లు గనినట్టుల యెషయ్య మును దెల్పె దీర్ఘద ర్శన వాక్యముల నిచ్చి ||ఇదిగో|| ✍ పురుషోత్తము చౌధరి Eidhugo Subhadha Rakshanamu – Dhevudu Pamper – Eidhigoa Subhadha Rakshanamu =Sadhamalambagu Poorva – Sathya Vaakhyamu Nandhu – Mrudhuvugaa Dheergha Dharsula Chetha Paluka Bade || Eidhugo || Ala Pisaachamu Thoadanu – Dhevudu Tholli – Paluku Vaakhyamu Jaadanu = Polathi Santhathi Ninnu – Thala Gotta Puttunani – Theliya Chesenu Moashe – Dheergha Dharsana Vaakya || Eidhugo || Ghana Dhivya Bali Cheyanu – Paapamu Lella – Dhunimi Punyamu Liyyanu = Onaraganee Kaala Muna Kreesthu Vachchunani – Munu Dhaaniyelu Pa-Lkenu – Dheergha Dharsana || Eidhugo || Yuudha Raajyamu Loapata – Bethlemanedi – Yuura Kreesthudu Puttuta = Aadhiloanameekaa – Anu Dheergha Dharsiche – Moadhamuna Thelpa Bade – Mundhu Vedhamu Nandhu || Eidhugo || Manadhoashamula Koraku Nai – Yesuni Kaaya – Madhi Gaayamula Hrasvamai = Mana Rakshakuni Paatlu – Kani Nattula Yesayya – Munu Thelpe Dheergha Dha- Rsana Vaakyamula Nichchi || Eidhugo || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి