అదిగో నా నావ బయలు దేరుచున్నది అందులో యేసు ఉన్నాడు
నా నావలో క్రీస్తు ఉన్నాడు (2)
నా నావలో క్రీస్తు ఉన్నాడు (2)
వరదలెన్ని వచ్చినా వణకను అలలెన్ని
వచ్చినా అదరను (2)
ఆగిపోయే అడ్డులొచ్చినా సాగిపోయే సహాయం మనకు ఆయనే (2) ||అదిగో||
ఆగిపోయే అడ్డులొచ్చినా సాగిపోయే సహాయం మనకు ఆయనే (2) ||అదిగో||
లోతైన దారిలో పోవుచున్నది సుడిగుండాలెన్నో
తిరుగుచున్నది-2
సూర్యుడైన ఆగిపోవును చుక్కాని మాత్రం సాగిపోయెను (2) ||అదిగో||
సూర్యుడైన ఆగిపోవును చుక్కాని మాత్రం సాగిపోయెను (2) ||అదిగో||
నడిరాత్రి జాములో నడచినా నది
సముద్ర మధ్యలో నిలచినా (2)
నడిపించును నా యేసు అద్దరికి నన్ను చేర్చును (2) ||అదిగో|
నడిపించును నా యేసు అద్దరికి నన్ను చేర్చును (2) ||అదిగో|