Song no:
యేసు నీమాటలు-నాజీవితానికి క్రొత్తబాటలు
"2"
నాపాదములకుదీపంనాత్రోవలకువెలుగు "2"
నీవాక్యమేనన్నుబ్రతికించెను "2" "యేసు"
1. నావారునన్నునిందించిఅపహసించగ-
నాపాదములకుదీపంనాత్రోవలకువెలుగు "2"
నీవాక్యమేనన్నుబ్రతికించెను "2" "యేసు"
1. నావారునన్నునిందించిఅపహసించగ-
ఏత్రోవలేకతిరుగుచుండగ
"2"
నీహస్తముతోఆదరించితివి-నీకౌగిలిలోహత్తుకొంటివి "2" "యేసు"
2. నీశిలువరక్తముతోనన్నుశుద్దిచేసి-నీరాజ్యములోచేర్చుకొంటివి "2"
నీవాక్యముతోబలపరచితివి...- నీసువార్తచాటింపభాగ్యమిచ్చితివి "2" "యేసు"
నీహస్తముతోఆదరించితివి-నీకౌగిలిలోహత్తుకొంటివి "2" "యేసు"
2. నీశిలువరక్తముతోనన్నుశుద్దిచేసి-నీరాజ్యములోచేర్చుకొంటివి "2"
నీవాక్యముతోబలపరచితివి...- నీసువార్తచాటింపభాగ్యమిచ్చితివి "2" "యేసు"