Panduga Panduga vacchindhi పండుగ పండుగ వచ్చింది

పండుగ పండుగ వచ్చింది
క్రిస్మస్  పండుగ వచ్చింది(2)
లోకానికి తెచింది శుభవార్త క్రీస్తు పుట్టుక వార్త(2)( పండుగ)
కన్య మరియా గర్బమునందు
దైవ కుమారుడు వెలసినాడు (2)
ఇంత దీనతిదినమో తగింపు గుణమో
నీకై నాకై మన యేసుండు
యేసు జన్మించే హృదయలల్లో
పాపికి రక్షణ దోరికేనులే (2)
పారమ బాగ్యము దోరికేనులే ( పండుగ)
గొప్ప జ్ఞనులు గొల్లలు చేరి
యేసుని సమీపించి వంగి వంగి మొకిరి(2)
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు
నిన్న నేడు ఉన్నవాడవు
యేసు జన్మించే హృదయలల్లో
పాపికి రక్షణ దోరికేనులే (2) ( పండుగ)
أحدث أقدم