Krupa sathya sampoornuda paraloka adhipathi కృపాసత్య సంపూర్ణుడా పరలోక అధిపతి

Song no:
    కృపాసత్య సంపూర్ణుడా పరలోక అధిపతి
    నిత్యుడగు యేసయ్యా " 2 "

  1. సృష్టికర్త ప్రభు యెహోవా
    సర్వశక్తి మంతుడవు " 2 "
    ఉన్నవాడవు అనువాడవు
    రక్షణ ఆశ్రయ దుర్గం " 2 "
    ఆరాధనా మహిమ ఆరాధనా ఘనత
    ఆరాధనా ఆమెన్ ఆరాధనా ఆమెన్     " కృపాసత్య "

  2. యెహోవా నా కాపరి
    యెహోవా మనకు శాంతి " 2 "
    మహిమ గల దేవుడువు
    యెహోవా నీతి సూర్యుడు " 2 "
    ఆరాధనా మహిమ ఆరాధనా ఘనత
    ఆరాధనా ఆమెన్ ఆరాధనా ఆమెన్      " కృపాసత్య "
أحدث أقدم