-
బంగారు వీధులు ఇస్తున్నాడమ్మ
శ్రుంగారంగాను నిను నడిపిస్తాడమ్మా
జో...... జో...... జో...... లాలి.... జో...... జో...... జో..... -
సూర్యుడు చంద్రుడు ఉండరమ్మా
యెసయ్యే వెలుగై ఉంటాడమ్మా
జో...... జో...... జో...... లాలి.... జో...... జో...... జో..... -
చిన్న పిల్లలందరిని రమ్మన్నాడమ్మా
ఆదరించి ముద్దాడి దివిస్తాడమ్మా
జో...... జో...... జో...... లాలి.... జో...... జో...... జో.....
పరలోక పట్టణమమ్మా – ప్రభు నికిస్తాడమ్మా
జో...... జో...... జో...... లాలి.... జో...... జో...... జో....