Sthuthi cheyute kadhu aradhana devuni స్తుతి చేయుటే కాదు ఆరాధన దేవుని పని చేయుటయే

స్తుతి చేయుటే కాదు ఆరాధన - దేవుని పని చేయుటయే ఆరాధనగమనించు దేవుని మనసులో ఆవేదన - వినిపించు ఈ సువార్తను ప్రతి వీధినWork is worship - దేవునితో fellowship - 2ఆరాధనా ఆరాధన - ఆత్మను రక్షించుటయే ఆరాధనఆరాధనా ఆరాధన - దేవుని పని చేయుటయే ఆరాధన
1. పెదవులతో ఘనపరచి - కూర్చుని లేస్తే సరిపోదుమోకరించి ప్రార్ధన చేస్తే - పాపి మారడు = 2ఆత్మతో సత్యముతో - తండ్రిని ఆరాధించాలిఅర్పణ ఆరాధనలు - దేహంతో జరగాలిమనకున్న అవయవాలు - ప్రభు పనిలో అరగాలిఆరాధనా ఆరాధన - ఆత్మను రక్షించుటయే ఆరాధనఆరాధనా ఆరాధన - పాపిని రక్షించుటయే ఆరాధన
2. ఆత్మల రక్షణ మరిచి - ఆచరిస్తేనే సరిపోదుఆజ్ఞ మరిచి ఆరాధిస్తే - పాపి మారడు = 2ఆత్మను రక్షించే - వాక్యం ప్రకటించాలిబైబిల్ బాగా నేర్చుకుని - లోకానికి వెళ్లాలిదేహాన్ని దేవుని సేవకు - సజీవంగా ఇవ్వాలిఆరాధనా ఆరాధన - ఆత్మను రక్షించుటయే ఆరాధనఆరాధనా ఆరాధన - దేవుని పని చేయుటయే ఆరాధన

Post a Comment

أحدث أقدم