Eroju Christmas vacchindhi yennenno thecchi pettindhi ఈరోజు క్రిస్మస్ వచ్చింది ఎన్నోనో తేచిపెట్టింది

ఈరోజు క్రిస్మస్ వచ్చింది ఎన్నోనో తేచిపెట్టింది కన్నీరు తుడిచి
కలుశాలు భాపే బాలుడు జన్మించాడు
భూవి  ప్రజలి దివిలో దుతలి ఈ విశ్వమంతా గొంతేతి  పాడిన
ఆ  మహిమ వితిడైన దేవునికి  ఈ స్తుతి సరిపోదు ఎందరో 
కవులు ఎన్నోగీతాలు రచించిన్న మరెందరో గాయకులూ
గాసింనం చేసిన ఆయనను స్తుతిచడానికి  ఈ కాలాలు
ఈ గళాలు సరిపోవు మన జాలికి తను ఆర్పనంగా
చిసుకుని అభాయమిచి ఆదుకుని లోక పాపమును
మోసుకుని పోవు దేవుని గోరీ పిలా దినుడై దివి
నుండి భువి దిగి వచిన్న వేల మనకు క్రిస్మస్ పండుగా
క్రిస్మస్ వచ్చింది ఎన్నెనో తెచింది కన్నిరుకష్టాలు తీర్చింది
ఎంతెంతో సంతోశమియ్యంగా యేసు బాలుడై జన్మించెను ( 2 )
సర్వోనాథం బైనా స్థలములలో మహిమ భూమిపై ఇష్టులకు సమాదానము ( 2 )
పాపల భూమిని పరిశుద్ద పరిచి శుద్ధి కరించగా యేసు ( 2 )
ప్రేమతో ప్రజలను పాలించి పుడమి పై ప్రభవించే ఈ రేయిలో
క్రిస్మస్ యి పలకించ్చవోయి వికసించి విరిసింది హాయి2
మనుజలికి తాను  అర్పణం చేయ మేస్సయగా తాను దాల్చే (2)
నీసిధిలో నేడు నిరుపామ తేజుడై నింగిని విడేనుగా ( 2 ) 
క్రిస్మస్ వచ్చింది ఎన్నెనో తెచింది కన్నిరు కష్టాలు తీర్చింది
ఎంతెంతో సంతోశమియ్యంగా యేసు బాలుడై జన్మించెను ( 2 )
సర్వోనాథం బైనా స్థలములలో మహిమ
భూమిపై ఇష్టులకు సమాదానము ( 2 )
Blogger ఆధారితం.