అమ్మకన్న మిన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడవు


Song no:

అమ్మకన్న మిన్నగా ప్రేమించితివి
నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి
.: వెంబడించెదం విశ్వాసముతో వెంటవచ్చెదం యేసు నీతో
మార్గమును ఏర్పరచినవాడవు
నీవు సరియైన మార్గములో నదిపించెదవు
హృదయమును ఎరిగియున్న జ్ఞానివి
నీవుసమయోచిత జ్ఞానమును దయచేసెదవు
యుద్దమును జరిగించు రాజువు
నీవు శత్రువుల చేతినుండి రక్షించెదవు
ప్రాణమును అర్పించిన కాపరి

నీవునిదురపోక నన్ను నీవు కాపాడెదవు
కొత్తది పాతది