హోమ్children songs Akasamlo kottha chukka puttindhi lyrics ఆకాశంలో కొత్త చుక్క పుట్టిందివింత వింత కాంతులు పంచిపెట్టింది1. ప్రజలందరికీ మంచి వార్త తెచ్చిందిలోకరక్షకుని జన్మ చాటి చెప్పింది2. జ్ఞానులకు సరియైన దారి చూపిందిబాలుడైన యేసురాజు చెంత చేర్చింది
కామెంట్‌ను పోస్ట్ చేయండి