ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు    

ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు        (2X)
ఉoటివిగా నిరంతరము ఉన్నతుడా  సర్వోన్నతుడా          (2X)
1.        సెరూబులు దూతాళి పరిశుద్దుడు పరిశుద్దుడని             (2X)
స్వరమెత్తి పరమందు పాటలు పాడేటి పావనుడా            (2X)
హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ     (2X)
… ఊహల …
2.        ఆల్ఫయను ఒమేగయను అన్నీ కాలంబుల నుండువాడా     (2X)
సర్వాధికారుండా సర్వేశ సజీవుండా                         (2X)
హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ     (2X)
… ఊహల …

About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం

0 Post a Comment :

కామెంట్‌ను పోస్ట్ చేయండి