నిన్నే ప్రేమింతును
పల్లవి: నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును - యేసు
నిన్నే ప్రేమింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
1. నిన్నే పూజింతును, నిన్నే పూజింతును - యేసు
నిన్నే పూజింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
2. నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును - యేసు
నిన్నే కీర్తింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగ
3. నిన్నే ప్రార్దింతును, నిన్నే ప్రార్దింతును - యేసు
నిన్నే ప్రార్దింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
Home Unlabelled Ninne preminthunu lyrics నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును - యేసు
Ninne preminthunu lyrics నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును - యేసు
By Online Lyrics List At జనవరి 08, 2017 2
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
Prayer for me 🙏
రిప్లయితొలగించండిPrayer for me
రిప్లయితొలగించండి