Nee vunte chalu nee vunte chalu lyrics నీ వుంటే చాలు నీ వుంటే చాలు నీ వుంటే

నీ వుంటే చాలు నీ వుంటే చాలు నీ వుంటే చాలు –
నాకూ
1. యెహోవా యీరే – చూచుకొనునూ – నీ వుంటే చాలు నాకు
యెహోవా రాఫా – స్వస్థత నిచ్చు – నీ గాయమే బాగు చేయున్
యెహోవా షమ్మా - తోడై యుండె – అక్కర, లన్నీ తీర్చు
2. యెహోవా ఎలోహీం – సృష్టికి కర్తవు – నీ వాక్కుచే కలుగు
ప్రభూ
యెహోవా ఎల్ యోన్ - మహోన్నతుడ – నీ వంటి వారెవరు
యెహోవా షాలోం – శాంతిప్రదాత – నా హృదిలో రమ్ము దేవా
3. యెహోవా ఎల్ ష డాయ్ – శక్తి సంపూర్ణుడా – నా బలము నీవే కదా
యెహోవా రొయీ – కాపరి నీవే – నన్ను కాయుము కరుణామయా
యెహోవా నిస్సీ – జయమిచ్చు దేవా – నా అభయము నీవే ప్రభూ
4. యెహోవా సిద్కెను – నీతి మయుడా – నీ నీతి చాలు ప్రభువా
యెహోవా మెక్ దిష్క్ మ్ – పరిశుద్దుడవు – మము
పరిశుద్ద పరచుమయా
యెహోవా శాబోత్ – సైన్యములకు – అధిపతియగు దేవా
5. యెహోవా హోసేను – పాలించు దేవుడా – మేము పాలించు
ప్రజలము
యెహోవా ఎల్ హీను – ఓ మా ప్రభువా – నీవు మా దేవుడవు
యెహోవా ఎల్ హెక్ – ఓ నీ ప్రభువు – నీ యొక్క దేవుడు
యెహోవా ఎల్ హే – ఓ నా ప్రభువా – నీవు నాకు దేవుడా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes