Nee jeevitham viluvainadhi lyrics నీ జీవితం – విలువైనది ఏనాడు ఏమరకు

నీ జీవితం – విలువైనది ఏనాడు ఏమరకు
శ్రీ యేసునామం – నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమా
ఓ నేస్తమా తెలియునా – ప్రభుయేసు నిన్ను ప్రేమించేను
నా నేస్తమా తెలిసికో – ప్రభుయేసునికై మరణించేను
1. బలమైన పెనుగాలి వీచి – అలలెంతో పైపైకి లేచి
విలువైన నీ జీవిత నావ తలక్రిందులై వాలిపోవా,
వలదు భయము – నాకేల కలడు మేసే నీతోడు
యేసు మరణించి మరిలిచెను – నిను ప్రేమించి దరిజెర్చును
||నీ జీవితం||
2. గాడాంధకారంపు లోయలో వడగాలి వడి సవ్వడిలో
నడయాడె నీ జీవిత త్రోవ – సుడివడి నీ అడుగులు తడబడెగా
”వలదు భయము
3. కనలేని గమ్యంబు కోరి – ఎనలేని కష్టాలపాలై
మనలేని నీ జీవిత గాధ – కలలన్ని కన్నిటి వ్యధలే
వలదు భయము

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.