Nee siluvalone naa mukthi lyrics నీ శిలువలోనే నా ముక్తీ - నీ నీడలోనే నా జీవితం

నీ శిలువలోనే నా  ముక్తీ

పల్లవి:     నీ శిలువలోనే నా  ముక్తీ  - నీ నీడలోనే నా జీవితం 

నీ శిలువలోనే నా  ముక్తీ - నీ నీడలోనే నా జీవితం -  నీ శిలువలోనే

1.        నా కనుపాపగా నీవున్నావని - నా మదిలోని మమతవు నీవని

నీ రక్తముతో నను కొన్నావని నీ రక్తముతో నను కొన్నావని

నిరతం కొలుతును ఇల నిను దేవా

నిరతం కొలుతును ఇల నిను దేవా నీ శిలువలోనే

2.        సర్వ లోకాల పాపాలు మోయ - స్వామీ నీవే బలి అయితివే

సమర్పింతు తండ్రి నా హృదయమును -  సమర్పింతు తండ్రి నా హృదయమును

సంపూర్ణ శాంతి  నాకిమ్ము దేవా - సంపూర్ణ శాంతి  నాకిమ్ము దేవా

నీ శిలువలోనే నా  ముక్తీ  - నీ నీడలోనే నా జీవితం 

నీ శిలువలోనే నా  ముక్తీ - నీ నీడలోనే నా జీవితం -  నీ శిలువలోనే

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.