Nee madhilo nanu thalachu prabhuva lyrics నీ...మధిలో నను తలచు ప్రభువా

నీ...మధిలో నను తలచు ప్రభువా...
నీ...మధిలో నను తలచు నా ప్రభువా
నను తలచిన తరుణములో నా పాపము పరిహరించు - 2
1. ప్రాపంచిక వ్యసనములో నే చిక్కితినో ప్రభువా - 2
నను విడుదల చేయుమయా పరిశుద్ధుని చేయుమయా - 2
"నీమధిలో"
2. అనురాగపు వీక్షణతో నా దు:ఖము బాపుమయా - 2
ప్రియ సేవకుడను నేనై సవి చూతును విశ్రాంతి - 2
"నీమధిలో"
3. చీకటిలో కలతలలో నను బాయకుమో దేవా - 2
చూపించుము నా ప్రభువా నీ స్వర్గపు మార్గమును -
2 "నీమధిలో"

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes