Jayamu kresthu lyrics జయము క్రీస్తూ పల్లవి: జయము క్రీస్తూ - జయ జయ లివిగో

జయము క్రీస్తూ
పల్లవి:   జయము క్రీస్తూ -  జయ జయ లివిగో
భయము దీరె మరణముతో
జయము క్రీస్తూ -  జయ జయ లివిగో
భయము దీరె మరణముతో
సిలువ జయము మాకోసంబే
తులువ బ్రోవ విజయమహో
సిలువ జయము మాకోసంబే
తులువ బ్రోవ విజయమహో
జయము క్రీస్తూ -  జయ జయ లివిగో
భయము దీరె మరణముతో
1.       దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి
దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి
సాతానుని జాడ - సిలువలోనే దునుమాడ
జయగీతం రహిబాడ                                                 || జయము ||
2.       పాతాళము నొంచి - పరలోకము దెరచి
పాతాళము నొంచి - పరలోకము దెరచి
పాపాత్ముల కెంత - భాగ్యమెంచె క్షమియించె
పాడుదమా స్తుతియించి                                           ||
జయము ||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes