రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానైయున్న మహారాజ

Mahaa mahaa mahaa raajuve
mahaa mahaa mahaamahudave
Riga riga maaga riga riga sani
Riga riga maga riga riga
Riga riga maga riga riga sani
Riga pama gari sani saa

Rajula Raja Prabhuvula Prabhuva
Raanaiyunna maharaaja (2)
Nee naamame ghananiyamu
Nee raajyame sarvatramu (2)
Mahaa mahaa maharaajuve
Mahaa mahaa mahaghanudave

||Raajula raajaa||
1. Evvaru leka munupe nive unnavu
Ediyu kakamunupe nive unnavu (2)
Ninnu devuniga ennukunna paksham ledayya
Ninnu raajug prakatimcina cattam ledayya (2)
Ledayya ledayya edi lene ledayya (2)
Rajadhi raja na raja maharaja (4)

2. Paatalu rayaka munupe nive devudavu
Dutalu pogadaka munupe nive devudavu (2)
Srushti rupanne dalchaka munupe nive unnavu
Samayapu tholi nimisam prarambhamulo nive unnavu (2)
Unnavu unnavu hamesa nive devuniga (4)

3. Sarvamu sadhyame ni ghana namamlo
Sadhyamu kanidi lenu ledayya (2)
Srushti antatilo ninnu minchina shreshtudu evarayya
Sarva lokanna niku saati lene ledayya (2)
Yesayya yesayya maaku sarvam nivega
margamu satyamu jivamu nivega (4)
||Raajula raajaa|| || ||

మహా మహా మహా రాజువే
మహా మహా మహామహుడవే
రిగ రిగ మాగ రిగ రిగ సని
రిగ రిగ మగ రిగ రిగ
రిగ రిగ మగ రిగ రిగ సని
రిగ పమ గరి సని సా

పల్లవి: రాజుల రాజా ప్రభువుల ప్రభువా
రానైయున్న మహారాజ (2)
నీ నామమే ఘననీయము
నీ రాజ్యమే సర్వత్రము (2)
మహా మహా మహారాజువే
మహా మహా మహాఘనుడవే

|| రాజుల రాజా ||
1. ఎవ్వరు లేక మునుపే నీవే ఉన్నావు
ఏదియు కాకమునుపే నీవే ఉన్నావు (2)
నిన్ను దేవునిగా ఎన్నుకున్న పక్షం లేదయ్య
నిన్ను రాజుగా ప్రకటించిన చట్టం లేదయ్య (2)
లేదయ్య లేదయ్య ఏది లేనే లేదయ్య (2)
రాజాధి రాజా నా రాజా మహారాజ (4)

2. పాటలు రాయక మునుపే నీవే దేవుడవు
దూతలు పొగడక మునుపే నీవే దేవుడవు (2)
సృష్టి రూపాన్నే దాల్చక మునుపే నీవే ఉన్నావు
సమయపు తొలి నిమిషం ప్రారంభములో నీవే ఉన్నావు (2)
ఉన్నావు ఉన్నావు హమేషా నీవే దేవునిగా (4)

3. సర్వము సాధ్యమే నీ ఘణ నామంలో
సాధ్యము కానిది లేనే లేదయ్య (2)
సృష్టి అంతటిలో నిన్ను మించిన శ్రేష్టుడు ఎవరయ్య
సర్వ లోకన్నా నీకు సాటి లేనే లేదయ్య (2)
యేసయ్య యేసయ్య మాకు సర్వం నీవేగా
మార్గము సత్యము జీవము నీవేగా (4)
|| రాజుల రాజా ||