కలుషములు కడిగి నన్ను శుద్ధి చేసెను ॥2॥
అ.ప. : ప్రభు యేసు రక్తమే రక్షణ నిచ్చెను } 2
ప్రభు క్రీస్తు రక్తమే స్వస్థత నిచ్చెను } 2
ప్రభు యేసు రక్తమే శాంతి నిచ్చెను } 2
ప్రభు క్రీస్తు రక్తమే ముక్తి నిచ్చెను } 2
1. నేను చేసిన పాపముకై యేసు శిక్షణను పొందెను } 2
ఆయన రక్తములో కడుగబడిన నాకు పరిశుద్ధతే కలిగెను } 2
2. ఘోరపాపికై భారమైన యేసు సిలువను మోసెను } 2
కొరడ దెబ్బలే చెళ్ళని చీల్చేనే కారెనే నిరుధిర ధారలు } 2
3. వధకు సిద్ధమైన గొర్రెగా యేసు సిలువను మోసెను } 2
ఊహకందదయ నీ గొప్పప్రేమ నన్ను రూపాంతరపర్చెను } 2
4. అన్యాయముగా పిలాతు నీకు ఘోర తీర్పును ఇచ్చెను } 2
ఇద్దరు దొంగల మధ్యలో హీనముగా -నిన్ను సిలువకు కొట్టితిరా } 2