నీ వంటి వారు నాకు ఎవరు లేరయ్య உம்மை அல்லாமல் எனக்கு

    నీ వంటి వారు నాకు ఎవరు లేరయ్య "4"
    నా యేసయ్య హల్లెలూయ "4"

  1. సుఖములలో నీవే... బాధలలో నీవే "2"
    అన్ని వేళలో తోడు నీవేనయ్యా"2" || నీ వంటి వారు ||

  2. నా స్నేహము నీవే ...నా ఆశయు నీవే "2"
    నా సర్వము దేవా నీవేనయ్యా"2" || నీ వంటి వారు ||

  3. యిహమందునూ నీవే...పరమందునూ నీవే "2"
    ఎల్లప్పుడు నాతో నీవేనయ్యా"2" || నీ వంటి వారు ||

Post a Comment

కొత్తది పాతది