నా దోనెలో యేసుంటే దోనె నడుపుతుంటే

Naa dhonelo yesunte
dōne naḍuputuṇṭē
nākēmi bhayamu lēdugā} 2
cīkaṭulu kam'mukunnā
cuṭṭu alalu unnā
ē apāyamu rādugā} 2
1. Samudramunu kaligin̄cina
śaktigala dēvuḍu
gālini gaddistāḍugā
tuphānu āpēstāḍugā
samasyalanu saricēsē
yēsukrīstu dēvuḍu
nā dākā rānīyaḍugā
ibbandi paḍanīyaḍugā

nā dōnelō yēsuṇṭē dōne naḍuputuṇṭē nākēmi bhayamu lēdugā
cīkaṭulu kam'mukunnā cuṭṭu alalu unnā ē apāyamu rādugā

2. Nā gamyaṁ niyamin̄cina paralōka dēvuḍu
mārgamu cūpistāḍugā
sarigā naḍipistāḍugā
kunukakuṇḍā kāpāḍi
taṇḍriyaina dēvuḍu
nannu rakṣistāḍugā
santōṣamistāḍugā

nā dōnelō yēsuṇṭē dōne naḍuputuṇṭē nākēmi bhayamu lēdugā
cīkaṭulu kam'mukunnā cuṭṭu alalu unnā ē apāyamu rādugā

నా దోనెలో యేసుంటే
దోనె నడుపుతుంటే
నాకేమి భయము లేదుగా } 2
చీకటులు కమ్ముకున్నా
చుట్టు అలలు ఉన్నా
ఏ అపాయము రాదుగా } 2
1. సముద్రమును కలిగించిన
శక్తిగల దేవుడు
గాలిని గద్దిస్తాడుగా
తుఫాను ఆపేస్తాడుగా
సమస్యలను సరిచేసే
యేసుక్రీస్తు దేవుడు
నా దాకా రానీయడుగా
ఇబ్బంది పడనీయడుగా

నా దోనెలో యేసుంటే దోనె నడుపుతుంటే నాకేమి భయము లేదుగా
చీకటులు కమ్ముకున్నా చుట్టు అలలు ఉన్నా ఏ అపాయము రాదుగా

2. నా గమ్యం నియమించిన పరలోక దేవుడు
మార్గము చూపిస్తాడుగా
సరిగా నడిపిస్తాడుగా
కునుకకుండా కాపాడి
తండ్రియైన దేవుడు
నన్ను రక్షిస్తాడుగా
సంతోషమిస్తాడుగా

నా దోనెలో యేసుంటే దోనె నడుపుతుంటే నాకేమి భయము లేదుగా
చీకటులు కమ్ముకున్నా చుట్టు అలలు ఉన్నా ఏ అపాయము రాదుగా

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.