దీవించే దేవుడు సమృద్ధినీయగా

Dīvin̄cē dēvuḍu samr̥d'dhinīyagā
kr̥tajñata kaligi
āyanakorakīyavā} 2

1. Telivi tēṭalainā nī balamu sampadainā} 2
dēvuni bahumānamē gadā
taṇḍri āśīrvādamēgadā} 2
dīvin̄cē dēvuḍu samr̥d'dhinīyagā
kr̥tajñata kaligi
āyanakorakīyavā} 2

2. Reṇḍu kāsulainā adi cinna kānukainā} 2
dēvuniki entō iṣṭaṁ
nī arpaṇa entō śrēṣṭaṁ} 2
dīvin̄cē dēvuḍu samr̥d'dhinīyagā
kr̥tajñata kaligi
āyanakorakīyavā
దీవించే దేవుడు సమృద్ధినీయగా
కృతజ్ఞత కలిగి
ఆయనకొరకీయవా } 2

1. తెలివి తేటలైనా నీ బలము సంపదైనా } 2
దేవుని బహుమానమే గదా
తండ్రి ఆశీర్వాదమేగదా } 2
దీవించే దేవుడు సమృద్ధినీయగా
కృతజ్ఞత కలిగి
ఆయనకొరకీయవా } 2

2. రెండు కాసులైనా అది చిన్న కానుకైనా } 2
దేవునికి ఎంతో ఇష్టం
నీ అర్పణ ఎంతో శ్రేష్టం } 2
దీవించే దేవుడు సమృద్ధినీయగా
కృతజ్ఞత కలిగి
ఆయనకొరకీయవా

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.