నమ్మదగిన దేవుని వెంబడిరచిన
nam'makatvamu kaligi jīvin̄cina
eppuḍu ninnu viḍicipeṭṭaḍu
sātānu ninnu muṭṭaḍu
1. Yōsēpunu āpadalō rakṣin̄cenu
phaliyin̄ceḍi kom'magā heccin̄cenu
ā dēvuḍē īnāḍu unnāḍu.
tanatō ram'mani ninnu aḍugucunnāḍu ॥nam'ma॥
2. Dāvīdunu rājugā abhiṣēkin̄cenu
priyamaina sēvakunigā rūpin̄cenu
ā dēvuḍē īnāḍu unnāḍu.
tanatō ram'mani ninnu aḍugucunnāḍu. ॥Nam'ma॥
3. Mōṣēnu nāyakunigā niyamin̄cenu
tana prajalaku dīvenakaramugā un̄cenu
ā dēvuḍē īnāḍu unnāḍu.
tanatō ram'mani ninnu aḍugucunnāḍu ॥nam'ma॥
నమ్మకత్వము కలిగి జీవించిన
ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు
సాతాను నిన్ను ముట్టడు
1. యోసేపును ఆపదలో రక్షించెను
ఫలియించెడి కొమ్మగా హెచ్చించెను
ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు.
తనతో రమ్మని నిన్ను అడుగుచున్నాడు ॥నమ్మ॥
2. దావీదును రాజుగా అభిషేకించెను
ప్రియమైన సేవకునిగా రూపించెను
ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు.
తనతో రమ్మని నిన్ను అడుగుచున్నాడు. ॥నమ్మ॥
3. మోషేను నాయకునిగా నియమించెను
తన ప్రజలకు దీవెనకరముగా ఉంచెను
ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు.
తనతో రమ్మని నిన్ను అడుగుచున్నాడు ॥నమ్మ॥
కామెంట్‌లు లేవు: