నన్ను ప్రేమించుటకు ఏదైనా కారణం కలదా

Nannu preminchutaku ēdainā kāraṇaṁ kaladā
kaluvari nādhuḍā karuṇā sampannuḍā
kaluvari nādhuḍā karuṇā sampannuḍā 2
nannu prēmin̄cuṭaku

1) talli garbhamu nuṇḍi puṭṭina nāṭi nuṇḍi pāpini
prati pāpamunu cūci cēsi ceḍi patanamaitini} 2
pāvanuḍā nī pavitra raktamulō kaḍigi} 2
rakṣin̄cināvu dēvā} 2

nannu prēmin̄cuṭaku ēdainā kāraṇaṁ kaladā
kaluvari nādhuḍā karuṇā sampannuḍā
kaluvari nādhuḍā karuṇā sampannuḍā

2) śāpa phalitaṁ valana rōginai rōdistuṇḍagā
prati rātri kannīrē annapānamulu kāgā} 2
siluvalō pondina gāyamula valana} 2
svasthataniccāvu dēvā} 2

nannu prēmin̄cuṭaku ēdainā kāraṇaṁ kaladā
kaluvari nādhuḍā karuṇā sampannuḍā
kaluvari nādhuḍā karuṇā sampannuḍā

3) ennikalēni nannu nī sēvakai ennukoṇṭivi
enalēni ghanatanu nicci nannu āśīrvadin̄citivi} 2
siluvalō nā daridratanu tīsi} 2
nī dhanamu -nāku yiccāvu} 2

nannu prēmin̄cuṭaku ēdainā kāraṇaṁ kaladā
kaluvari nādhuḍā karuṇā sampannuḍā
kaluvari nādhuḍā karuṇā sampannuḍā
నన్ను ప్రేమించుటకు ఏదైనా కారణం కలదా
కలువరి నాధుడా కరుణా సంపన్నుడా
కలువరి నాధుడా కరుణా సంపన్నుడా 2
నన్ను ప్రేమించుటకు

1) తల్లి గర్భము నుండి పుట్టిన నాటి నుండి పాపిని
ప్రతి పాపమును చూచి చేసి చెడి పతనమైతిని } 2
పావనుడా నీ పవిత్ర రక్తములో కడిగి } 2
రక్షించినావు దేవా } 2

నన్ను ప్రేమించుటకు ఏదైనా కారణం కలదా
కలువరి నాధుడా కరుణా సంపన్నుడా
కలువరి నాధుడా కరుణా సంపన్నుడా

2) శాప ఫలితం వలన రోగినై రోదిస్తుండగా
ప్రతి రాత్రి కన్నీరే అన్నపానములు కాగా } 2
సిలువలో పొందిన గాయముల వలన } 2
స్వస్థతనిచ్చావు దేవా } 2

నన్ను ప్రేమించుటకు ఏదైనా కారణం కలదా
కలువరి నాధుడా కరుణా సంపన్నుడా
కలువరి నాధుడా కరుణా సంపన్నుడా

3) ఎన్నికలేని నన్ను నీ సేవకై ఎన్నుకొంటివి
ఎనలేని ఘనతను నిచ్చి నన్ను ఆశీర్వదించితివి } 2
సిలువలో నా దరిద్రతను తీసి } 2
నీ ధనము -నాకు యిచ్చావు } 2

నన్ను ప్రేమించుటకు ఏదైనా కారణం కలదా
కలువరి నాధుడా కరుణా సంపన్నుడా
కలువరి నాధుడా కరుణా సంపన్నుడా