|| ||

ఎక్కలేని కొండలు ఎక్కించు వాడు
నా ప్రియ యేసు
ఎత్తయిన కొండలు ఎక్కించు వాడు
నా ప్రియ యేసు
హల్లెలూయ హోసన్నా హల్లెలూయ హోసన్నా

1. నా బలహీన సమయములోనా
తన కృపతో నన్ను ఆదుకొనును (2)
నా పాదమును తొట్రిల్లనియ్యడు
నన్ను కాపాడు నా దేవుడు నిద్రపోడు (2)
ఓ.... ఓ.... ఓ.... ఓ.... ఓ... ఓ...
హల్లెలూయ హోసన్నా హల్లెలూయ హోసన్నా (2) || ఎక్కలేని ||

2. పగలు ఎండ దెబ్బైనను
రాత్రి వెన్నెల దెబ్బైనను (2)
తగులనే తగలదు తగులనే తగలదు (2)
హల్లెలూయ హోసన్నా హల్లెలూయ హోసన్నా (2) || ఎక్కలేని ||

3. శ్రమలో నేను మొఱపెట్టగా
నాకు విడుదల ఇచ్చెను (2)
నీ కృపే విడిపించెను
నీ కృపే విడిపించెను (2)
హల్లెలూయ హోసన్నా హల్లెలూయ హోసన్నా (2) || ఎక్కలేని ||
Blogger ఆధారితం.