వేద పుస్తకమా వెలలేని నిధి నీవే
Veeda Pustakamaa Veelaleeni Nidhi Neevee (2)
1. Maanavaali Gnyaaanamee
Vaibhava Mosagee Ratnamee (2)
Maargamchoopee Deepamee
Maadimamtalu Mechchedideenaya ||Veeda Pustakama|| 2. Neenevaroo Telipi
Naadu Jeevitamee Maarchi (2)
Svargadaamaniki Neevu
Saraina Maargam Choopagalavu ||Veeda Pustakama|| 3. Kadagamdlaloo Shaamti
Karunimcheedi Neeveegaa (2)
Ninnunammina Vaariki
Amtamkoodaa Aanamdamayamu ||Veeda Pustakama|| 4. Annee Veelalamdunu
Amdimcheevu Gnyaaanamu (2)
Ninnu Dhyaanimchee Vaariki
Unnati Kalugunu Nikkamugaanee ||Veeda Pustakama||
1. మానవాళి జ్ఞానమే - వైభవ మొసగే రత్నమే (2)
మార్గం చూపే దీపమే - మాదిమంతలు మెచ్చెడిదేనయ || వేద || 2. నేనెవరో తెలిపి - నాడు జీవితమే మార్చి
స్వర్గాదామనికి నీవు - సరైన మార్గం చూపగలవు || వేద || 3. కడగండ్లలో శాంతి - కరుణించేది నీవేగా
నిన్ను నమ్మిన వారికి - అంతం కూడా ఆనందమయము || వేద || 4. అన్ని వేళలందును - అందించేవు జ్ఞానము
నిన్ను ధ్యానించే వారికి - ఉన్నతి కలుగును నిక్కముగానే || వేద ||
కామెంట్‌లు లేవు: