ఇద్దరు ముగ్గురు కూడినచోట ఉంటానన్నాడు దేవుడు
dēvuḍu
viśvāsamutō aḍiginavannī istānannāḍu yēsuḍu} 2
1. Āyana rājyamunu nītini vedakina iṣṭamainavannī anugrahistāḍu} 2
iddaru mugguru kūḍinacōṭa uṇṭānannāḍu dēvuḍu
viśvāsamutō aḍiginavannī istānannāḍu yēsuḍu} 2
2. Āvagin̄jayanta nam'makaṁ un̄cina mahā koṇḍalaina periki vēstāḍu} 2
iddaru mugguru kūḍinacōṭa uṇṭānannāḍu dēvuḍu
viśvāsamutō aḍiginavannī istānannāḍu yēsuḍu} 2
దేవుడు
విశ్వాసముతో అడిగినవన్నీ ఇస్తానన్నాడు యేసుడు } 2
1. ఆయన రాజ్యమును నీతిని వెదకిన ఇష్టమైనవన్నీ అనుగ్రహిస్తాడు } 2
ఇద్దరు ముగ్గురు కూడినచోట ఉంటానన్నాడు దేవుడు
విశ్వాసముతో అడిగినవన్నీ ఇస్తానన్నాడు యేసుడు } 2
2. ఆవగింజయంత నమ్మకం ఉంచిన మహా కొండలైన పెరికి వేస్తాడు } 2
ఇద్దరు ముగ్గురు కూడినచోట ఉంటానన్నాడు దేవుడు
విశ్వాసముతో అడిగినవన్నీ ఇస్తానన్నాడు యేసుడు } 2
కామెంట్‌లు లేవు: