Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
జ
జీవమార్గమున్ యేసూ చూపవే
జీవమార్గమున్ యేసూ చూపవే
Online Lyrics List
మే 01, 2025
1. జీవమార్గమున్ యేసూ, చూపవే నీవు మాకు ముందు వేగ వెంట వత్తు మేము వేగ తండ్రి యింటికే మమ్ము నడ్పవే
2. హింస కల్గెన మమ్ము గావుమా మమ్ము కష్టకాలమందు నాదరించు భూమియందు మింటిత్రోవలో మమ్ము నడ్పవే.
3. సొంత వేదనన్ చింత కల్గినన్ అన్య హింసఁ గూర్చి యేడ్వ మమ్ములన్ సహింపనిమ్ము మేము సత్యమున్ చూడ నేర్పవే.
4. మా ప్రవర్తన చక్కపర్చుమా మాకు నెట్టి హింసలైన నీ సహాయ మిచ్చి, నేటి యాత్రకాఁగానే తలుపు దీయవే.
1. jeevamaargamun yaesoo, choopavae neevu maaku muMdhu vaega veMta vaththu maemu vaega thMdri yiMtikae mammu nadpavae
2. hiMsa kalgena mammu gaavumaa mammu kaShtakaalamMdhu naadhariMchu bhoomiyMdhu miMtithroavaloa mammu nadpavae.
3. soMtha vaedhanan chiMtha kalginan anya hiMsAO goorchi yaedva mammulan sahiMpanimmu maemu sathyamun chooda naerpavae.
4. maa pravarthana chakkaparchumaa maaku netti hiMsalaina nee sahaaya michchi, naeti yaathrakaaAOgaanae thalupu dheeyavae.
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా
ఫిబ్రవరి 23, 2024
ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా
నవంబర్ 03, 2017
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే కొట్టినారా ప్రాణనాధా
మార్చి 29, 2018
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా
మార్చి 09, 2017
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form