659
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆ ఆ ||దే||
- ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశవిశాలమందు ఆ ఆ ||దే||
- ఆయన పరాక్రమ కార్యమున్ బట్టి ఆయనప్రభావమును ||దే||
- బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి స్వరమండలముతో ఆ ఆ ||దే||
- సన్నతంతుల సితారతోను చక్కని స్వరములతో ||దే||
- తంబురతోను నాట్యముతోను తంతి వాద్యముతోను ఆ ఆ ||దే||
- పిల్లనగ్రోవులు చల్లగనూది ఎల్లప్రజలు జేరి ||దే||
- మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి గంభీర తాళముతో ఆ ఆ ||దే||
- సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమెన్ ఆ ఆ హల్లెలూయా ఆమెన్ ఎల్లప్పుడు ||దే||
إرسال تعليق