657
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- దైవజ్ఞాను శిరసావహించి దివ్యముగ నబ్రాహాము కన్న కొమరుని ఖండించుటకు ఖడ్గము నెత్తినయపుడు ||తోడుగ||
- యోసేపు ద్వేషించబడినపుడు గోతిలో త్రోయబడినపుడు శోధనలో చెరసాల యందు సింహాసన మెక్కినయపుడు ||తోడుగ||
- ఫరోరాజు తరిమిన యపుడు ఎర్రసంద్రపు తీరమున యోర్దానునది దాటినపుడు ఎరికో కూలినయపుడు ||తోడుగ||
- దావీదు సింహాము నెదరించి ధైర్యాన చీల్చిన యపుడు గొల్యాతును హతమార్చినపుడు సౌలుచే తరుమబడి నపుడు ||తోడుగ||
- సింహపుబోనులో దానియేలు షద్రకు మేషాకబెద్నెగో అగ్ని గుండములో వేయబడున్ నల్గురుగా కనబడినపుడు ||తోడుగ||
- పౌలు బంధించబడినపుడు పేతురు చెరలోనున్నప్పుడు అపోస్తలుల విశ్వాసులు హింసింపబడిన యపుడు ||తోడుగ||
إرسال تعليق