హోమ్ 229 byOnline Lyrics List —నవంబర్ 07, 2024 0 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట మహిమతో మన యేసు ఇహమునకు వేంచేయున్ సహోదరులారా మన మా మహిమలో వెలుఁగుదుము ||మహిమతో||మోములు వంచి యేసు నామము నుతియించు పామరులమైన మనలఁ బ్రేమతోఁ గప్పినాఁడే ||మహిమతో||పాత్రులమా మనము శత్రులమే కాదా మిత్రులన్ జేసిన వి చిత్రము తెలియలేము ||మహిమతో||శిరముల పైని జీవ కిరీటములతోను బరమ దేవుని వరములు మురి యుచు మరువలేము ||వచుహిమతో||వీణెలతో మనము నాణెమైన పాట ఋణము చెల్లింపలేమని యణఁ గి మణఁగి పాడుదుము ||మహిమతో|| ✍ గొల్లపల్లి నతానియేలు Mahimatho Mana Yesu – Eihamunaku Vencheyun = Sahoa Dharulaaraa Mana Maa – Mahimaloa Velugudhamu || Mahimatho || Moamulu Vanchi Yesu – Naamamu Nuthyinchu = Paamarulamaina Manila – Premathoa Kappinaade || Mahimatho || Paathrulamaa Manamu – Sathrulame Kaadhaa = Mithrulan Chesina Vi –Chithramu Theliya Lemu || Mahimatho || Siramula Paini Jiiva – Kiriitamula Thoanu = Parama Dhevuni Varamulu – Muriyuchu Maruvalemu || Mahimatho || Viinelathoa Manamu – Naanemaina Paata = Runamu Chellimpa Lemani – Anagi Managi Paadudhamu || Mahimatho || ✍ Gollapalli Nathaniyelu akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి