జూన్ 17, 2024
inGuntur raja ✍
మిత్రమా నా మిత్రమా చిత్తమా ఇది నీ చిత్రమా
మిత్రమా నా మిత్రమా చిత్తమా ఇది నీ చిత్రమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే నీతో స్నేహం నాకు ప్రాణం నాతో బంధం అది నీ త్యాగం మిత్రమా నా మిత్రమా చిత్రము ఇది చిత్రము మిత్రమా నా మిత్రమా చిత్తమా ఇది నీ చిత్రమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం నీ స్నేహం నాకు ప్రాణం ప్రాణం నీ స్నేహం నా గుండెల్లో నిండావు నీవు నిండుగా ఎద లోతుల్లో నిలిచావు నాకు తోడుగా 2 మట్టిని మనిషిగ మచినావు మనిషిని మమతతో నింపినావు మమతకు మంచిని నేర్పినావు మంచికి మనసును…
Social Plugin