Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Satish kumar P ✍
చక్కని బాలుడమ్మ చూడచక్కంగా ఉన్నాడమ్మ
చక్కని బాలుడమ్మ చూడచక్కంగా ఉన్నాడమ్మ
Online Lyrics List
నవంబర్ 25, 2023
చక్కని బాలుడమ్మ -
చూడచక్కంగా ఉన్నాడమ్మ
కన్నీయ మరియమ్మ ఒడిలోన -
భలే బంగారు బాలుడమ్మ
|| చక్కని ||
గొల్లలంతా గొప్ప దేవుడంటు -
కూడినారు పశులపాకలో
జ్ఞానులంతా తూర్పు చుక్కచూస్తూ
చేరినారు బేత్లహేములో } 2
బంగారు సాంబ్రాణి భోళములు
అర్పించి ఆరాధించిరి
లోక రక్షకుడు మా రారజని
కీర్తించి కొనియాడిరి
|| చక్కని ||
నింగిలోన పరిశుద్దులంతా
ప్రభువుని స్తుతించిరి
బెత్లహేము పురములోన
భక్తులంతా పూజించిరి } 2
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే మహిమ
అని దూతలంతా దివిలోన
పరవశించి పాడిరి
|| చక్కని ||
Cakkani bāluḍam'ma -
cūḍacakkaṅgā unnāḍam'ma
kannīya mariyam'ma oḍilōna -
bhalē baṅgāru bāluḍam'ma
|| cakkani ||
gollalantā goppa dēvuḍaṇṭu -
kūḍināru paśulapākalō
jñānulantā tūrpu cukkacūstū
cērināru bētlahēmulō } 2
baṅgāru sāmbrāṇi bhōḷamulu
arpin̄ci ārādhin̄ciri
lōka rakṣakuḍu mā rārajani
kīrtin̄ci koniyāḍiri
|| cakkani ||
niṅgilōna pariśuddulantā
prabhuvuni stutin̄ciri
betlahēmu puramulōna
bhaktulantā pūjin̄ciri} 2
sarvōnnatamaina sthalamulalōna
dēvunikē mahima
ani dūtalantā divilōna
paravaśin̄ci pāḍiri
|| cakkani ||
చక్కని బాలుడమ్మ చూడచక్కంగా ఉన్నాడమ్మ Chakkani baludamma chuda chakkanga
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా
ఫిబ్రవరి 23, 2024
యేసుని నామములో మన బాధలు పోవును
జనవరి 27, 2018
యేసయ్య నీకృప నాకు చాలయ్య నీకృప లేనిదే నే
జనవరి 30, 2018
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే కొట్టినారా ప్రాణనాధా
మార్చి 29, 2018
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form