ఆగస్టు 20, 2023
Song no: HD l e r పల్లె పల్లెనా సువార్త పనులే జరగాలి – పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి (2) ప్రజలందరూ ప్రభుని నమ్మాలి – పరలోకమే ఉన్నదని తెలియాలి మరణించిన మనిషికి బ్రతుకు ఉందని – మహనీయులకు తెలియాలి క్రీస్తు ద్వారానే స్వర్గముందని – ప్రతి మనిషి తెలుసుకోవాలి (పల్లె పల్లెనా) 1.పెందలకడ నీవు లేచి – అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్థానం – ప్రకటించుచు పనులు చేస్తూ అందమైన లోకముందని – ఆయుష్షు ప్రభుకై ఖర్చు చేసి నిత్యజీవం పొందుకొనుమని – ప్రకటించుచు సాక్ష్యార్థమై క్రీస్తేసులా ప్రభుని ఘనపరచి – జీవితంలోనా మాదిరి చూపి…
Social Plugin