Song no:
- స్వస్థత పరచు యెహోవా నీవే
- ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము
వదలిపోవును వ్యాధి బాధలన్ని
శ్రమ పడువారిని సేదదీర్చి
సమకూర్చుము వారికి ఘన విజయం || స్వస్థత ||
- పాపపు శాపము తొలగించుము
అపవాది కట్లను తెంచివేయుము
క్రీస్తుతో నిత్యము ఐక్యముగా
నీ మహిమలో నిత్యము వసింపనిమ్ము || స్వస్థత ||
నీ రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా } 2
మా ఆరోగ్యం నీవే ఆదరణ నీవే ఆనందం నీవెగా } 2 || స్వస్థత ||
- Swasthata paracu yehōvā nīvē
- okka māṭa mātraṁ nīvu selavim'mu
vadalipōvunu vyādhi bādhalanni
śrama paḍuvārini sēdadīrci
samakūrcumu vāriki ghana vijayaṁ || svasthata ||
- pāpapu śāpamu tolagin̄cumu
apavādi kaṭlanu ten̄civēyumu
krīstutō nityamu aikyamugā
nī mahimalō nityamu vasimpanim'mu || svasthata ||
nī raktantō mam'mu kaḍugu yēsayyā} 2
mā ārōgyaṁ nīvē ādaraṇa nīvē ānandaṁ nīvegā} 2 || svasthata ||
إرسال تعليق