Song no:
- నాలో నివసించే నా యేసయ్య - మనోహర సంపాద నీవేనయ్యా } 2
- మధురమైనది నీ స్నేహబంధం - మహిమగా నన్ను మార్చిన వైనం } 2
నీ చూపులే నన్ను కాచెను - నీ బాహువే నన్ను మోసేను } 2
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను } 2 || కీర్తించి నిన్నే ||
- వినయ భావము ఘనతకు మూలము - నూతన జీవములో నడుపు మార్గం
నా విన్నపం విన్నవులే - అరుదేంచేనే నీ వరములే
ఏమని వర్ణింతును నీ కృపలను || కీర్తించి నిన్నే ||
- మహిమ గలది నీ దివ్య రాజ్యం - తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం } 2
సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము యేసయ్య నిన్ను చూచి హర్షింతును } 2
భువినేలు రాజ నీ నా వందనం - దివినేలు రాజ వేలాది వందనం || కీర్తించి నిన్నే ||
మారని మమతల మహనీయుడ } 2
కీర్తించి నిన్నే ఘనపరతునయ్య - మనసార నిన్నే ప్రేమింతునయ్య } 2 || కీర్తించి నిన్నే ||
- Nallo Nivasinchey Na Yesayya - Manohara Sampadha Neveynayya
- Madhuramainadhi Ne Sneha Bandham - Mahimaga Nanu Marchina Vainam } 2
Ne Chupulley Nanu Kachenu - Ne Bahuvey Nanu mosenu } 2
Yemichi Ne Runamu Ney Therchanu
Keerthinchi Niney Ganaparathunayya
Manasara Niney Preminthuanayya || Nallo Nivasinchey ||
- Vinayabhavamu Ganathaku Mullam - Nuthana Jeevamullo Nadupu Margam } 2
Na Vinapam Vinavulley - Arudhinchelley Ne Varamulley } 2
Yemani Varninthu Ne Krupallanu
Keerthinchi Niney Ganaparathunayya
Manasara Niney Preminthunayya !! || Nallo Nivasinchey ||
- Mahimagalladhi Ne Dhivya thejam - Thejovasulla Parishuda Swasthyam } 2
Siyonullo Cherallaney Na Ashayam Neraverchumu } 2
Yesayya Ninu chuchi Harshinthuney
Bhuvinellu Raja Nekey Na Vandhanam
Dhivinellu Raja Velladhi Vandhanam!! || Nallo Nivasinchey ||
Marani Mamathalla Mahaneyuda } 2
Keerthinchi Niney Ganaparathunayya
Manasara Niney Preminthunayya !! || Nallo Nivasinchey ||
إرسال تعليق