ఆగస్టు 02, 2020
inYesu Dasu
నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు
Song no: HD నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది (2) నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు అల కరుణతొ నన్ను నడిపిస్తారు (2) శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు ఎంత గొప్ప ప్రేమ నా యేసుది ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది నన్ను వెంబడించమని యేసు పిలిచార…
Social Plugin