Song no:
HD
- సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2
- గొల్లలందరు పూజింప వచ్చిన మంచి కాపరి
దూతలందరు స్తుతించ వచ్చిన గొప్ప గొప్ప దేవుడు } 2
నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు
తప్పులెంచక ప్రేమ పంచు నాథుడు } 2
సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2
యేసు ఉంటె చాలు సందడులు || ఆకాశపు అందిట్లో ||
- నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు
ప్రాణమెట్ట నీకై మట్టిలో అడుగెట్టిన మంచి మంచి దేవుడు } 2
నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు - ఆకాశపు వాకిట్లు నీకై తెరిచినోడు } 2
సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2
యేసు ఉంటె చాలు సందడులు || ఆకాశపు అందిట్లో ||
- మరియ పుత్రుడు, తండ్రి ప్రియ కుమారుడు మన యేసు దేవుడు
పేద వాడిగా పశుల పాకలో మనకై పుట్టినాడు } 2
నేనే మార్గము, సత్యము, జీవమన్నాడు
ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు } 2
సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2
యేసు ఉంటె చాలు సందడులు || ఆకాశపు అందిట్లో ||
ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార .. మెరిసింది ఓ దివ్య తార
తూరుపు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ .. ఆ యేసు రక్షకుని జాడ } 2
సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2
యేసు ఉంటె చాలు సందడులు || ఆకాశపు అందిట్లో ||
إرسال تعليق