Song no:
HD
- మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా
- స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం
నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము (2) || మహోన్నతుడా ||
- అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా
మా కరములను జోడించు మేము మహిమ పరచెదం (2) || మహోన్నతుడా ||
Mahimaku Paathrudaa Ghanathaku Arhudaa
Maa Chethuletthi Memu Ninnaaraadhinthumu (2)
Mahonnathudaa Adbhuthaalu Cheyuvaadaa
Neevanti Vaaru Evaru – Neevanti Vaaru Leru (2)
Sthuthulaku Paathrudaa Sthuthi Chellinchedam
Nee Naamamentho Goppadi Memaaraadhinthumu (2) ||Mahonnathudaa||
Advitheeya Devudaa Aadi Sambhoothudaa
Maa Karamulanu Jodinchu Memu Mahima Parachedam (2) ||Mahonnathudaa||
మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము (2)
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా
నీవంటి వారు ఎవరు – నీవంటి వారు లేరు (2)
కామెంట్‌ను పోస్ట్ చేయండి