Song no:
HD
- జీవనదిని నా హృదయములో
- శరీర క్రియలన్నియు
నాలో నశియింప చేయుమయ్యా (2) || జీవ నదిని ||
- బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము (2) || జీవ నదిని ||
- ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయ్యా (2) || జీవ నదిని ||
Jeevanadini Naa Hrudayamulo
Pravahimpa Cheyumayyaa (2)
Shareera Kriyalanniyu
Naalo Nashiyimpa Cheyumayyaa (2) || Jeeva Nadini ||
Balaheena Samayamulo
Nee Balamu Prasaadinchumu (2) || Jeeva Nadini ||
Aathmeeya Varamulatho
Nannu Abhishekam Cheyumayyaa (2) || Jeeva Nadini ||
ప్రవహింప చేయుమయ్యా (2)