Stuthi cheya randi randi sodharulara స్తుతి చేయ రండి రండి సోదరులారా

Song no: 13

      స్తుతి చేయ రండి రండి - సోదరులారా - స్తుతి స్తుతులు చేయ రండి = స్తుతుల వెన్క స్తుతులు చేయ - స్మృతి కృతజ్ఞత ఊరును - మతి కడకు మోక్షంబుతట్టు - మళ్ళునపుడు వెళ్ళగలము

    1. ఇక్కడ స్తుతి సాగదు - మనము వెళ్ళు అక్కడ స్తుతి సాగును = ఇక్కడనె స్తుతి చేయసాగుట - కెంతయును యత్నంబు చేసిన - యెక్కడ లేనట్టి శ్రమలు - ముక్క ముక్కలై పోవు న్ || స్తుతి చేయ||



      stuti chaeya raMDi raMDi - sOdarulaaraa - stuti stutulu chaeya raMDi = stutula venka stutulu chaeya - smRti kRtaj~nata oorunu - mati kaDaku mOkshaMbutaTTu - maLLunapuDu veLLagalamu

    1. ikkaDa stuti saagadu - manamu veLLu akkaDa stuti saagunu = ikkaDane stuti chaeyasaaguTa - keMtayunu yatnaMbu chaesina - yekkaDa laenaTTi Sramalu - mukka mukkalai pOvu n^ || stuti chaeya||

||Jesus||
أحدث أقدم