Deva neeve sthothra pathrudavu neevu mathrame దేవా నీవే స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే

Song no: 14

    దేవా నీవే - స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే - మహిమ రూపివి || దేవా నీవే ||

  1. కాబట్టి నేను నిన్ను స్తు - తించుచున్నాను - నిన్ను స్తుతించు స్తుతినే - యెంచుకొనుచున్నాను || దేవా నీవే ||

  2. దేవదూతలు నిన్ను స్తు - తించుచున్నారు - వారే మహిమతో స్తోత్రించుచున్నారు || దేవా నీవే ||

  3. పరలోక పరిశుద్ధులు నిన్ను స్తు - తించుచున్నారు వారును మహిమతోనే స్తు - తించుచున్నారు || దేవా నీవే ||

  4. మేము వారివలె స్తు - తించలేము - మేమింక నటకు రానందున - అట్లు స్తుతించ లేము || దేవా నీవే ||

  5. అయినను మ స్తుతులు కూడ - కోరుకొనుచున్నావు - గనుక నీ కోరిక కనేక - స్తోత్రములు || దేవా నీవే ||

  6. యేసు ప్రభువును బట్టి మా - స్తోత్రములు అందుకొందువని స్తుతి - చేయుచున్నాము || దేవా నీవే ||





    daevaa neevae - stOtra paatruDavu neevu maatramae - mahima roopivi || daevaa neevae ||

  1. kaabaTTi naenu ninnu stu - tiMchuchunnaanu - ninnu stutiMchu stutinae - yeMchukonuchunnaanu || daevaa neevae ||

  2. daevadootalu ninnu stu - tiMchuchunnaaru - vaarae mahimatO stOtriMchuchunnaaru || daevaa neevae ||

  3. paralOka pariSuddhulu ninnu stu - tiMchuchunnaaru vaarunu mahimatOnae stu - tiMchuchunnaaru || daevaa neevae ||

  4. maemu vaarivale stu - tiMchalaemu - maemiMka naTaku raanaMduna - aTlu stutiMcha laemu || daevaa neevae ||

  5. ayinanu ma stutulu kooDa - kOrukonuchunnaavu - ganuka nee kOrika kanaeka - stOtramulu || daevaa neevae ||

  6. yaesu prabhuvunu baTTi maa - stOtramulu aMdukoMduvani stuti - chaeyuchunnaamu || daevaa neevae ||
أحدث أقدم