Song no: 12
- ప్రసవవేదన ప్రార్దన చేయు - వాలిమ్ము తండ్రి - నిసుపైన విజ్ఞాపన
ప్రార్దన - నేర్పు ప్రసాదించుము తండ్రి ||స్తుతులు||
- ఆ స్తితియుంచుము నెరవేరుప - ర్యంతము నా తండ్రి - దుస్థితి
పోవుట భాగ్యములన్నిట - దొడ్డభాగ్యమె నా తండ్రి ||స్తుతులు|| - prasavavaedana praardana chaeyu - vaalimmu taMDri - nisupaina vij~naapana
praardana - naerpu prasaadiMchumu taMDri ||stutulu||
- aa stitiyuMchumu neravaerupa - ryaMtamu naa taMDri - dusthiti
pOvuTa bhaagyamulanniTa - doDDabhaagyame naa taMDri ||stutulu||
- స్తుతులు ఘనసంస్తుతులు నీకే - మతిలో నాతండ్రి-ప్రతి
విషయ ప్రార్దన సమయంబున - కృతజ్ఞతా స్తోత్రము తండ్రి
raagaM: - taaLaM: -
-
stutulu ghanasaMstutulu neekae - matilO naataMDri-prati
vishaya praardana samayaMbuna - kRtaj~nataa stOtramu taMDri