ఏమని పొగడుద దేవానీ కృపలో నీ ప్రేమలో

ఏమని పొగడుద దేవా
నీ కృపలో నీ ప్రేమలో
నేను పొందిన వరములకై
దేవా ప్రభువా దేవా నా ప్రభువా

ప్రభు నీకు సాటేవరు
నిన్ను పోలిన వారెవరు
కడలి పొంగు నడిచెదము
సంద్రమును అనచెదము
విజయములు ఒసగెదవు
          ||ఏమని||

నీవే నా జనకుడవు
నీవే నా దేవుడవు
జేష్ఠునిగా నన్ను నిలిపి
అధికునిగా దీవించి
శుభములతో దీవించి
       ||ఏమని||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు