హోమ్Dinesh🎤 Ye patidho naa jeevitham ye lantidho aa naa gatham ఏ పాటిదో నా జీవితం ఏ లాంటిదో ఆ నా గతం ఏ పాటిదో నా జీవితం ఏ లాంటిదో ఆ నా గతం ప్రభు యేసులో నాజీవితం మారి పోయేగా ఆ నా గతం నన్ను ప్రేమించిన నాకై మరణించిన నన్ను వినిపించినయేసుకే(2) ప్రభు యేసు నీకే స్వాగతం మారి పోయేగా ఆ నా గతం- (2) ఏ పాటిదో నా జీవితం ఏ లాంటిదో ఆ నా గతం ఎందుకో పుట్టానని నా బ్రతుకే దండగని... (2) పనికిరాని వాడనని పైకి అసలే రాలేనని పది మంది నన్ను చూచి గేళి చేయువేళా.... పనికొచ్చే పాత్రగా నన్ను చేసిన పరిశుద్ధునిగా నన్ను మార్చిన యేసయ్య నీకే స్తోత్రమూ మెస్సయ్య నీకే స్తోత్రమూ(2) ఏ పాటిదో నా జీవితం ఏ లాంటిదో ఆ నా గతం అంద చెందాలు లేవని చదువు సంధ్యలే అబ్బని-(2) తెలివి తక్కువ వాడనని లోక జ్ఞానమే లేదనీ... పది మంది నన్ను చూచి గేళి చేయు వేళ.. ఆ ఆ.. పరిశుద్ధాత్మతో నన్ను నింపిన సిలువ సాక్షిగా నన్ను మార్చిన యేసయ్య నీకే స్తోత్రమూ మెస్సయ్య నీకే స్తోత్రమూ(2) ఏ పాటిదో నా జీవితం ఏ లాంటిదో ఆ నా గతం ప్రభు యేసులో నాజీవితం మారి పోయేగా ఆ నా గతం నన్ను ప్రేమించిన నాకై మరణించిన నన్ను విడిపించిన యేసు కే... - (2) ప్రభు యేసు నీకే స్వాగతం మారి పోయేగా ఆ నా గతం- (4) || Yese Nija Devudu ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి