చేతులెత్తి
ఆరాధించెదం
- నాట్యమాడి
ఆనందించెదం
అ.ప:
గోప్పక్రియలు
చేయగల
రక్షకునికి
స్తుతి
మహిమ
ఘనతయు
సమర్పించెదం
1.సాగరాన్ని
నిలిపెను
- పోడినేలపైన
నడిపెను
సమస్యనుండే
జవాబునిచ్చును
2. బండరాయుని చిల్చేను
- నీరు
ప్రవహింపజేసేనుఅసాధ్యమైన
కార్యాలను
చేయును
3. ఆకాశాన్ని తెరిచెను
- మన్నాతో
తృప్తిపరచెనుసహాయమును
పైనుండి
పంపును